North Korea-Russia: కిమ్ జోంగ్ ఉన్ పుతిన్‌కు శుభాకాంక్షలు..! 7 d ago
ఉత్తరకొరియా, రష్యా మధ్య స్నేహం రోజురోజుకి పెరుగుతున్నట్లు తెలిపారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు నూతన సంవత్సరం సందర్భంగా లేఖరాశారు. పుతిన్ ద్వారా రష్యన్లకు, దేశ బలగాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో అభినందించారు. రష్యాతో తమ దేశ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తామన్నారు. 2025లో నియో నాజీయిజాన్ని ఓడించేందుకు రష్యా సైన్యం, ప్రజలు విజయాన్ని సాధించాలని కోరారు.